Header Banner

వారికి ప్రతి నెలా రూ. 5000.. ఇంటి వద్దకే..! పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం!

  Sat May 10, 2025 12:30        Politics

గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాల్లో.. 164 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో తిరుగులేని మెజారిటీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే పిఠాపురంలో పవన్ కల్యాణ్ రికార్డు విజయం సాధించారు. ఏకంగా 51 వేల మెజారిటీతో విజయం సాధించారు. పిఠాపురం ప్రజల ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కల్యాణ్. తనను నమ్మి ఓటేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారు.

 

ఇటీవల నియోజకవర్గంలో పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు పవన్. రూ.34 కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురంలో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఇక తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో మరో సంచలన పథకాన్ని అమలు చేయనున్నారు పవన్ కల్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు నేనున్నానని ఆదుకున్నారు. నియోజకవర్గంలోని అనాథ పిల్లల కోసం తన జీతం నుంచి ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఇచ్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతేకాక ఇంటి వద్దనే రూ. 5000 పంపిణీ చేస్తామని ప్రకటించారు. మిగతా మొత్తాన్ని వారి బాగోగులకే ఖర్చు చేయనున్నట్లు పవన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం 32 మంది అనాథ పిల్లలకు పవన్ కల్యాణ్ స్వయంగా సాయం అందించారు. ఈమేరకు పవన్ కీలక ప్రకటన చేశారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఈ సాయాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతోపాటు సమస్యల పరిష్కారం తన బాధ్యతని తెలిపారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికీ రూ. 5 వేల చొప్పున రూ. 2,10,000 అందించారు.

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #PawanKalyan #Pithapuram #Janasena #WelfareInitiative #OrphanSupport #LeaderWithHeart #PawanForPeople